సమాజం· ప్రచురించినవారు: vijender reddy Musku
ఈరోజు మన గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారిని కలిసి, మన గ్రామంలో నెలకొన్న ప్రధాన మౌలిక సదుపాయాల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ

ఈరోజు మన గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారిని కలిసి, మన గ్రామంలో నెలకొన్న ప్రధాన మౌలిక సదుపాయాల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించింది.
మన గ్రామ సర్పంచ్ గారితో కలిసి రోడ్ల మరమ్మతులు మరియు స్వయం సహాయక సంఘాల (SHG) భవన నిర్మాణం వంటి కీలక సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యలు చేపడతారని ఆశిస్తున్నాను.
గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే మా లక్ష్యం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తాం. 🙏
— vijender reddy Musku, రామన్నపేట
మూలంvijender reddy Musku, రామన్నపేట
మీ స్పందన
మీ ఫోన్కు అలర్ట్స్
రామన్నపేటలో కొత్త వార్త వచ్చిన ప్రతిసారీ మీ ఫోన్కు సమాచారం వస్తుంది.
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు వస్తున్నాయి…
చదవడానికి లాగిన్ అవసరం లేదు. వ్యాఖ్య రాయడానికి మాత్రమే లాగిన్ — మీ Google పేరు, ఫోటో కనిపిస్తాయి.
Google తో సురక్షిత లాగిన్
మాకు వచ్చేవి మీ పేరు, ఈమెయిల్, ఫోటో మాత్రమే.
మీ పాస్వర్డ్, మెసేజ్లు, కాంటాక్ట్లు, లొకేషన్ ఎప్పుడూ రావు.
మా గోప్యతా హామీ చదవండి →