ప్రకటన· ప్రచురించినవారు: Soumith
సిరిసిల్లలో దీపావళి టపాసుల విక్రయాలపై ఆర్డీవో హెచ్చరికలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు నది ఒడ్డున ఏర్పాటు చేసే దీపావళి టపాసుల దుకాణాల యజమానులు నిబంధనలు పాటించాలని ఆర్డీవో శ్రీధర్ బాబు సూచించారు. టపాసులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత శాఖల నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాతే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేందర్, కమర్షియల్ టాక్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ పాల్గొన్నారు.
మూలంHMTV — పూర్తి వార్త చదవండి
వార్తాపత్రిక నుంచి సంక్షిప్తంగా రాసి, మా నిర్వాహకులు సరిచూసి ప్రచురించారు.
మీ స్పందన
మీ ఫోన్కు అలర్ట్స్
రామన్నపేటలో కొత్త వార్త వచ్చిన ప్రతిసారీ మీ ఫోన్కు సమాచారం వస్తుంది.
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు వస్తున్నాయి…
చదవడానికి లాగిన్ అవసరం లేదు. వ్యాఖ్య రాయడానికి మాత్రమే లాగిన్ — మీ Google పేరు, ఫోటో కనిపిస్తాయి.
Google తో సురక్షిత లాగిన్
మాకు వచ్చేవి మీ పేరు, ఈమెయిల్, ఫోటో మాత్రమే.
మీ పాస్వర్డ్, మెసేజ్లు, కాంటాక్ట్లు, లొకేషన్ ఎప్పుడూ రావు.
మా గోప్యతా హామీ చదవండి →